Pages

Friday, December 25, 2009

నా ప్రేమా


నా ఉహాలకు ఆశలకు ప్రాణం పోసి


నా గమ్యం తెలిపిన చిరుదివ్వె


నన్ను నేను నీలో చూసేలా చేసి


నీ ప్రేమాంత పంచినా ఓ చెలి


నా గుండెల్లో నీకు గుడి కట్టి


నా ప్రేమే పూష్పాలుగా సమర్పిస్తా


నాలో శ్వాస ఉన్నంత వరకూ


నీతో కలసి నడుస్తా ప్రియతమ






1 comments:

Unknown said...

nice ra... try to write more... i expect 4m u...

Post a Comment